Header Banner

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

  Wed May 21, 2025 14:19        Others

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సూసైడ్ కారు బాంబ్ స్కూల్ బస్సుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 38 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ లోని సౌత్ వెస్టర్న్ బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఈ దారుణం జరిగింది.


బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఖుజ్ దార్ జిల్లాలో ఈ విషాదం జరిగినట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఇక్బాల్ పేర్కొన్నారు.



 ఇది కూడా చదవండి: విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో.. 

 

ఏ ఉగ్రవాద లేదా వేర్పాటువాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటనపై పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మోహసీన్ నక్వీ సంతాపం తెలియ చేశారు. ఇదో పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని రాక్షసులుగా అభివర్ణించారు నక్వీ. ఇటీవల బలూచిస్థాన్ ప్రావిన్స్ లో భారీ పేలుడు సంభవించింది. బాంబు పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించడం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య బలూచిస్థాన్ స్వాతంత్ర్య దేశంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

 అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #SchoolBusAttack #SuicideBombing #ChildVictims #BreakingNews #TerrorAttack #PrayForVictims #TragicIncident #StopTerrorism